Happy Ugadi Festival 2021: Wishes, Quotes, Messages Free Download
ఈ కొత్త సంవత్సరం జయాలు కలగాలనిసంతోషాలు పొంగాలని ఆశిస్తూ..
మీకు మీ కుటుంబ సబ్యులకు
ఉగాది శుభాకాంక్షలు"
"తీపి చేదు కలిసిందే జీవితం,
కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో అనందోత్సహలని
పూయించేందుకు వస్తుంది
ఉగాది పర్వదినం..."
"వసంతం మీ ఇంట
రంగవల్లులు అద్దాలి కోకిల మీ అతిధిగా రావాలి
కొత్త చిగురులు ఆశల
తోరణాలు కట్టాలి."
"జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితిప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం."
"ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్న పండుగ ఇది
గుండెల్లో ఆనంద క్షణాల్లో నింపే సంప్రదాయం మనది కష్ట సుఖాల జీవితంలో చవిచూడాలి మాధుర్యం
అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం."
"మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది
జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరంఅలనాటి క్షణాలని ఎన్నో ఇవ్వాలని
ఆశిస్తున్నాను."
0 Comments