Bhagwat Geeta Telugu Whatsapp Status Photos | Lord Krishna Message To Arjuna | Free Download

 Bhagwat Geeta Telugu Whatsapp Status Photos | Lord Krishna Message To Arjuna | Free Download

Bhagwat Geeta Telugu Whatsapp Status Photos

"జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసన

బలం వలన లభ్యము.అది రాజసము,

సాత్వైకము ,తామసములని మూడు

విధములుగా ఉన్నదీ."

Bhagwat Geeta Telugu Whatsapp Status Photos

"ఎంతటి వారైనా సరే ఎదుటి వారి తెలివి
వారి వంశములో ఉన్న తెలివి వారి
నడవడిక ముందు కొంత తెలుసుకుంటే
మనకు ఎంత వరకు ఉపయోగపడునో
తెలుసుకోగలరు."

Bhagwat Geeta Telugu Whatsapp Status Photos

"కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి 
నీ మనస్సు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి"

Bhagwat Geeta Telugu Whatsapp Status Photos

"మనం జీవితంలో చేసే తప్పు
ఒప్పుల్ని గమనించేది ఇద్దరే
ఒకరు పరమాత్మా ఇంకొకరు
అంతరాత్మ."

Bhagwat Geeta Telugu Whatsapp Status Photos

"వందమంది వైద్యులు వెంట ఉన్నా
పరలోక ప్రయాణాన్ని ఆపలేరు నువ్వు
చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు
అందుకే బతికి ఉన్నపుడే నలుగురికి మంచి
చేయడం నేర్చుకో ఆ పుణ్యఫలమే కడవరకు
నీతోడుంటుంది."

0 Comments