Telugu Motivational Whatsapp Status Free Download | Telugu Success Whatsapp Quotes |

 Telugu Motivational Whatsapp Status Free Download | Telugu Success Whatsapp Quotes |

"జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం."

"పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్నిస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాదించలేము."

"కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆదారపడితే వంద జన్మలు ఎత్తినా విజయాలు సాధించలేరు."

0 Comments